loan against propertyemicalculator_collapsiblebanner_wc

banner-dynamic-scroll-cockpitmenu_lap

ఎల్ఎపి లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్

ఆస్తి పై రుణం ఇఎంఐను లెక్కించండి

రుణ మొత్తంరూ.

రూ.20 లక్షలురూ.15 కోట్లు

అవధినెలలు

12 నెలలు204 నెలలు

వడ్డీ రేటు%

1%18%

మీ ఇఎంఐ రూ. 0

0.00%

మొత్తం వడ్డీ

0.00

0.00%

మొత్తం చెల్లించవలసిన మొత్తం

0.00

రీపేమెంట్ షెడ్యూల్‌ను చూడండి అప్లై చేయండి

రీపేమెంట్ షెడ్యూల్
తేదీ
  

allloanagainstpropertycalculators_wc

lapemical_repayment_wc

ఆస్తి పై రుణం ఇఎంఐ క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి

ఆస్తి లేదా తనఖా రుణం ఇఎంఐ క్యాలిక్యులేటర్ అని కూడా పిలువబడే ఆస్తి పై రుణం ఇఎంఐ క్యాలిక్యులేటర్ అనేది రుణం మొత్తం, రీపేమెంట్ అవధి మరియు వడ్డీ రేటు ఆధారంగా మీ తనఖా రుణం ఇఎంఐను లెక్కించే ఒక ఆన్‌లైన్ సాధనం. ఆస్తి పై లోన్ అప్లికేషన్‌తో క్యాలిక్యులేటర్ టూల్ సహాయపడే కొన్ని మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • ఖచ్చితమైన లెక్కింపులు: ఆస్తి పై రుణం ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఖచ్చితమైన మరియు లోప-రహిత ఇఎంఐ లెక్కింపులతో మీకు సహాయపడుతుంది.

  • తక్షణ ఫలితాలు: ఇఎంఐ ఫార్ములాను ఉపయోగించడం ద్వారా ఫలితాలను లెక్కించడానికి మీకు ఎక్కువ సమయం పట్టవచ్చు, అయితే, సాధనాన్ని ఉపయోగించడం ద్వారా, మీరు ఎప్పుడైనా ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు.

  • రీపేమెంట్ షెడ్యూల్: మీరు మీ ఆర్థిక అవసరాల ఆధారంగా ఇఎంఐ పారామితులను (అసలు మొత్తం, అవధి మరియు వడ్డీ రేటు) సర్దుబాటు చేసినప్పుడు, అంచనా వేయబడిన ఇఎంఐ మీ రీపేమెంట్ సామర్థ్యానికి సరిపోతుందో లేదో కూడా మీరు అంచనా వేయవచ్చు. మీరు మీ ఆస్తి పై రుణం ఇఎంఐకి చేరుకునే వరకు, ఈ సాధనం మీ రుణం వివరాలను అనేక సార్లు మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీనిని ఉపయోగించి, మీరు ఒక రీపేమెంట్ షెడ్యూల్‌ను సిద్ధం చేయవచ్చు మరియు తదనుగుణంగా మీ రుణం అప్లికేషన్‌ను రూపొందించవచ్చు.

  • సులభమైన లభ్యత: ఆస్తి పై రుణం కోసం ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఆన్‌లైన్‌లో సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు అందరికీ ఉపయోగించడానికి ఉచితం.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఆస్తి పై లోన్ అర్హతా ప్రమాణాలను నెరవేర్చడం సులభం. ఆస్తి పై లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ సహాయంతో, మీ ఆస్తి పై లోన్ రీపేమెంట్‌ను మరింత సమర్థవంతంగా ప్లాన్ చేయవచ్చు.

​తనఖా లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

ఆస్తి పై లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి

ఆస్తి పై లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించే ప్రక్రియ సులభమైనది మరియు అవాంతరాలు లేనిది:

  1. మీరు అప్పుగా తీసుకోవాలనుకుంటున్న అసలు మొత్తాన్ని ఎంచుకోండి లేదా నమోదు చేయండి.
  2. మీరు ఎంచుకోవాలనుకుంటున్న అవధిని ఎంచుకోండి లేదా జోడించండి.
  3. చివరిగా, వడ్డీ రేటును ఎంచుకోండి లేదా నమోదు చేయండి

ఆస్తి పై లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీకు చెల్లించవలసిన మొత్తం వడ్డీ, తాత్కాలిక ఇఎంఐ మొత్తం మరియు పూర్తి రీపేమెంట్ మొత్తాన్ని చూపుతుంది.

advantages of using a loan against property calculator_wc

ఆస్తి పై రుణం ఇఎంఐ క్యాలిక్యులేటర్ ప్రయోజనాలు

తనఖా రుణం ఇఎంఐ క్యాలిక్యులేటర్ అనేది యూజర్లు తమ తనఖా రుణం ఇఎంఐలను లెక్కించడానికి అనుమతించే ఉచితంగా ఉపయోగించగల ఆన్‌లైన్ సాధనం. ప్రాపర్టీ లోన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

ప్రాపర్టీ లోన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • త్వరిత ఫలితాలు: మీ ఇఎంఐ మొత్తాన్ని సెకన్లలో తెలుసుకోండి
  • ఉపయోగించడానికి సులభం: ఇది దాదాపుగా ఎవరైనా ఉపయోగించగల ఒక సాధారణ సాధనం
  • వివిధ కాంబినేషన్లు: మీ బడ్జెట్‌కు సరిపోయే నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తాన్ని చేరుకోవడానికి అసలు రుణ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటు యొక్క వివిధ కాంబినేషన్లను ఉపయోగించండి
  • 24*7. లభ్యత: ఈ క్యాలిక్యులేటర్ 24*7 అందుబాటులో ఉంది మరియు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయవచ్చు

mortgage calculator formula_wc

ఆస్తి పై రుణం ఇఎంఐను లెక్కించడానికి ఫార్ములా

ఆస్తి పై రుణం (ఎల్ఎపి) ఇఎంఐలను మాన్యువల్‌గా లెక్కించడం అనేది సవాలుతో కూడుకున్న పని ఎందుకంటే లెక్కింపు సుదీర్ఘమైనది మరియు తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, ఖచ్చితమైన ఇఎంఐ మొత్తాన్ని తక్షణమే పొందడానికి మా తనఖా లోన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. తనఖా రుణం ఇఎంఐ కాలిక్యులేటర్ ఈ క్రింది ఫార్ములాను ఉపయోగిస్తుంది:

ఇఎంఐ = [p x r x (1+r) ^n]/[(1+r) ^n-1]

ఈ ఫార్ములాలో:

  • p అంటే వ్యక్తి అప్పుగా తీసుకున్న రుణం అసలు మొత్తం
  • r అంటే వర్తించే వడ్డీ రేటు
  • n అనేది రుణం అవధి కోసం లేదా చెల్లించవలసిన ఇఎంఐల సంఖ్య

ఒక ఉదాహరణ సహాయంతో మనం లెక్కింపును మనం అర్థం చేసుకుందాం.

ఉదాహరణ:

కార్పొరేట్ ఉద్యోగి అయిన శ్రీ అనురాగ్, 12 సంవత్సరాల అవధి కోసం సంవత్సరానికి 7.10% వడ్డీ రేటుతో రూ. 15 లక్షల రుణం పొందుతారు.

పై సూత్రం ఆధారంగా: ఇఎంఐ = [P x R x (1+R) ^N]/[(1+R) ^N-1] = 15,00,000 x 7.1 x [(1+7.1) ^144]/[(1+7.1)^144-1]

అందువల్ల, ఇఎంఐ = రూ.15,506

మొత్తం వడ్డీ భాగం = రూ.7,32,834

చెల్లించవలసిన మొత్తం = రూ.22,32,834

factors affect loan against property emi calculations_wc

ఆస్తి పై రుణం ఇఎంఐను ప్రభావితం చేసే అంశాలు

ఆస్తి పై రుణం ఇఎంఐ పై ప్రభావం చూపే మూడు ముఖ్యమైన అంశాలు:

  • అసలు రుణం మొత్తం: మీరు చెల్లించే ఇఎంఐ మొత్తం రీపేమెంట్ మొత్తంలో భాగాలు కాబట్టి, అసలు ప్రిన్సిపల్ మొత్తం మీ ఇఎంఐల పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. లోన్ మొత్తం ఎంత ఎక్కువగా ఉంటే, మీ ఇఎంఐ అంత ఎక్కువగా ఉండవచ్చు.
  • రుణం రీపేమెంట్ అవధి: పూర్తి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీరు తీసుకునే సమయంలో ఇఎంఐగా ఎంత చెల్లించవచ్చో నిర్ణయించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. తక్కువ రీపేమెంట్ అవధులు ఉన్న రుణగ్రహీతలు ఎక్కువ ఇఎంఐలను చెల్లిస్తారు, అయితే దీర్ఘకాలిక అవధి అంటే తక్కువ ఇఎంఐలు. ఒక చిన్న ఇఎంఐ మొత్తం మీ మొత్తం వడ్డీ అవుట్‌ఫ్లో పై ఆదా చేయదని గమనించండి.
  • వడ్డీ రేటు: మీ ఇఎంఐను లెక్కించేటప్పుడు మీ ఆస్తి పై రుణం పై వడ్డీ రేటు అనేది పరిగణించవలసిన అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. మీ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే, మీ ఇఎంఐలు మరింత ఖరీదైనవిగా మారవచ్చు.

జీతం పొందేవారు, వృత్తి నిపుణులు మరియు స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారులు ప్రాపర్టీ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ సహాయంతో రుణం అప్లికేషన్ మెరుగుపరచడం ద్వారా ఆకర్షణీయమైన రేట్ల వద్ద ఆస్తి పై లోన్‌ను పొందవచ్చు.

ఆస్తి పై లోన్ కోసం అప్లై చేయడం ఎలాగ?

ఆస్తి పై లోన్ కోసం అప్లై చేయడం ఎలాగ?

ఆస్తి పై రుణం పొందడం అనేది ఒక సాధారణ ప్రాసెస్. మీరు రుణం వివరాలను చూసి చెల్లించవలసిన ఇఎంఐలను అంచనా వేసిన తర్వాత, ప్రాపర్టీ లోన్ కోసం అప్లై చేయడానికి ఈ దశలను అనుసరించండి:

  1. ఆస్తి పై రుణం అప్లికేషన్ ఫారంను సందర్శించండి మరియు మీ పేరు, సంప్రదింపు నంబర్ మరియు ఉపాధి రకం వంటి మీ వ్యక్తిగత వివరాలను పూరించండి.
  2. రుణం రకం మరియు మీ ఆదాయం వివరాలను అందించండి.
  3. మీ పిన్ కోడ్ మరియు అవసరమైన రుణ మొత్తాన్ని నమోదు చేయండి.
  4. ఓటిపిని నమోదు చేయడం, మిగిలిన ఆర్థిక మరియు ఆస్తి వివరాలను అందించడం ద్వారా తదుపరి దశకు కొనసాగండి.
  5. చివరగా, అప్లికేషన్ ఫారంను పూర్తి చేయడానికి 'సబ్మిట్' పై క్లిక్ చేయండి.

తదుపరి దశల ద్వారా మీకు మార్గనిర్దేశం చేయడానికి మా ప్రతినిధుల్లో ఒకరు 24 గంటల్లో* మిమ్మల్ని సంప్రదిస్తారు, ఇందులో డాక్యుమెంట్ సమర్పణ మరియు ధృవీకరణ ఉంటుంది.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

డిస్‌క్లెయిమర్_WC LAP EMI

డిస్‌క్లెయిమర్

ఈ క్యాలిక్యులేటర్ సాధారణ సమాచార ప్రయోజనాల కోసం అందించబడుతుంది మరియు సాధారణ స్వీయ-సహాయ ప్లానింగ్ సాధనంగా మాత్రమే అందించబడుతుంది. ఇది ఆర్థిక సలహాగా పరిగణించబడదు. క్యాలిక్యులేటర్ నుండి పొందిన ఫలితాలు మీ ఇన్పుట్ల ఫలితంగా వచ్చిన అంచనాలు మరియు ఏదైనా రుణం యొక్క వాస్తవ నిబంధనలు లేదా షరతులను ప్రతిబింబించకపోవచ్చు. క్యాలిక్యులేటర్ యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించే బాధ్యత యూజర్ల పై ఉంటుంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ('బిహెచ్ఎఫ్ఎల్') నిర్దేశించిన నిర్దిష్ట రుణం ఉత్పత్తులు, వడ్డీ రేట్లు, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు మరియు పారామితుల ఆధారంగా వాస్తవ రుణ సంఖ్యలు మారవచ్చు.

ఈ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ద్వారా, పైన పేర్కొన్న సమాచారంపై ఆధారపడటం అనేది ఎల్లప్పుడూ యూజర్ యొక్క ఏకైక విచక్షణ మరియు నిర్ణయం మేరకు ఉంటుంది అని యూజర్లు అంగీకరిస్తున్నారు మరియు ఈ సమాచారం యొక్క ఏదైనా వినియోగానికి సంబంధించి పూర్తి రిస్క్‌ను యూజర్ అంగీకరిస్తున్నారు. ఎటువంటి సందర్భంలోనైనా, ఈ వెబ్‌సైట్ సృష్టించడంలో, రూపొందించడంలో లేదా డెలివర్ చేయడంలో పాలుపంచుకున్న బిహెచ్ఎఫ్ఎల్ లేదా బజాజ్ గ్రూప్, వారి ఉద్యోగులు, డైరెక్టర్లు లేదా వారి ఏజెంట్లు ఎవరైనా లేదా ప్రమేయం కలిగిన ఏదైనా ఇతర పార్టీ ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, శిక్షణాత్మక, దండనాత్మక, ప్రత్యేక, పర్యవసాన నష్టాలకు (కోల్పోయిన రెవెన్యూ లేదా లాభాలు, వ్యాపార నష్టం లేదా సమాచార నష్టం సహా) లేదా పైన పేర్కొనబడిన ఏదైనా సమాచారం పై యూజర్ ఆధారపడటం వలన కలిగిన నష్టాలకు బాధ్యత వహించదు.

what is a loan against property (lap) emi calculator_wc

ఆస్తి పై లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్: తరచుగా అడగబడే ప్రశ్నలు

ఇఎంఐ మొత్తం, లేదా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది అప్పుగా తీసుకున్న మొత్తం వడ్డీతో తిరిగి చెల్లించే వరకు మీరు మీ రుణదాతకు తిరిగి చెల్లించే నిర్ణీత నెలవారీ మొత్తం. రీపేమెంట్ అవధి సమయంలో ఇఎంఐలు చెల్లించబడతాయి. ఇది రెండు భాగాలను కలిగి ఉంటుంది - అసలు రుణ మొత్తం మరియు జమ అయిన వడ్డీ.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అర్హత ఆధారంగా రూ.5 కోట్లు* లేదా అంతకంటే ఎక్కువ విలువగల ఆస్తి పై గణనీయమైన రుణాలను అందిస్తుంది. మేము అతి తక్కువ డాక్యుమెంటేషన్ కోసం అడుగుతాము, డాక్యుమెంట్ ధృవీకరణ మరియు ఆమోదం పొందిన 72 గంటల్లో* రుణం మొత్తాన్ని పంపిణీ చేస్తాము.

ఆస్తి పై రుణం ఇఎంఐను లెక్కించడానికి ఈ క్రింది వేరియబుల్స్ ఉపయోగించబడతాయి:

అసలు రుణం మొత్తం: ఇది మీరు అప్పుగా తీసుకోవాలనుకుంటున్న రుణం మొత్తం. భారీ రుణ మొత్తం అధిక నెలవారీ వాయిదా (ఇఎంఐ) కు దారితీస్తుంది.

అవధి కాలం: ఒక అవధి కాలం అనేది మీరు రుణం తిరిగి చెల్లించే వ్యవధి. తక్కువ రీపేమెంట్ అవధిని ఎంచుకునే రుణగ్రహీతలు దీర్ఘకాలిక అవధిని ఎంచుకునే దరఖాస్తుదారునితో పోలిస్తే చాలా ఎక్కువ ఇఎంఐ చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా వారి అవధులను ఎంచుకోవాలి.

వడ్డీ రేటు: ఆస్తి పై రుణం ఇఎంఐను లెక్కించేటప్పుడు పరిగణించవలసిన అత్యంత ముఖ్యమైన అంశాల్లో వడ్డీ రేటు ఒకటి. అధిక వడ్డీ రేటు ఖరీదైన ఇఎంఐకు దారితీస్తుంది, ఇది మీ స్థోమతకు ఆటంకం కలిగిస్తుంది.

ఆస్తి పై లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అనేది వడ్డీ, నెలవారీ ఇఎంఐలు మరియు రుణం యొక్క మొత్తం ఖర్చును లెక్కించడానికి మీకు సహాయపడే ఒక ఆన్‌లైన్ సాధనం. మీరు లోన్ మొత్తాన్ని మరియు కాల వ్యవధిని సర్దుబాటు చేయడం ద్వారా మీ ఇఎంఐని నిర్ణయించవచ్చు. ప్రతి ఇఎంఐ తర్వాత ఇఎంఐ ల ప్రిన్సిపల్ భాగం మరియు బాకీ ఉన్న బ్యాలెన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు.

వాటి సంబంధిత స్లైడర్‌ల సహాయంతో లోన్ అమౌంట్, అవధి మరియు వడ్డీ రేటును సర్దుబాటు చేయండి. అప్పుడు మీరు వడ్డీ రేటు, ఇఎంఐ మరియు అసలు మొత్తాన్ని పొందుతారు. మీరు రీపేమెంట్ షెడ్యూల్‌ను కూడా చూడవచ్చు.

ప్రాపర్టీ లోన్ ఇఎంఐను లెక్కించడానికి ఫార్ములా:

ఇఎంఐ = [p x r x (1+r) ^n]/[(1+r) ^n-1]

ఈ ఫార్ములాలో:

  • P అంటే ఒకరు అప్పుగా తీసుకున్న రుణం అసలు మొత్తం
  • r అంటే వర్తించే వడ్డీ రేటు
  • n అనేది రుణం అవధి కోసం లేదా చెల్లించవలసిన ఇఎంఐల సంఖ్య

ప్రత్యామ్నాయంగా, ఇఎంఐలను సులభంగా అంచనా వేయడానికి మీరు ఆస్తి పై రుణం ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.

Loan_Against_Property_EMI_Calculator_Article_wc

loan against property emi calculator_pac_wc

ప్రజలు వీటిని కూడా చూస్తున్నారు

Loan Against Property
6 నిమిషాలు 30 ఏప్రిల్ 2022 88

మరింత తెలుసుకోండి

Types Of Loan Against Property
5 నిమిషాలు 30 ఏప్రిల్ 2022 44

మరింత తెలుసుకోండి

Lowest Loan Agaisnt Proeprty Interest Rate
5 నిమిషాలు 30 ఏప్రిల్ 2022 77

మరింత తెలుసుకోండి

Area Conversion Calculator Online
4 నిమిషాలు 30 ఏప్రిల్ 2022 66

మరింత తెలుసుకోండి

మిస్డ్ కాల్-కస్టమర్ రిఫ్-RHS-కార్డ్

CommonPreApprovedOffer_WC

ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్